టిడిపి వర్గీయులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

85చూసినవారు
హిందూపురంలోని కొల్లకుంటలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య జరిగిన దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను ఆ పార్టీ లీగల్ సెల్ నాయకుడు శివశంకర్ పరామర్శించారు. మంగళవారం రాత్రి హిందూపురం ఆసుపత్రికి వెళ్లి గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ వర్గీయులు టిడిపి కార్యకర్తలు ఇంటి వద్దకు వెళ్లి దాడులకు తెగబడడం దారుణం అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్