కిరికేర నుంచి బసవన్నపల్లి వరకు ట్రాఫిక్ జామ్

82చూసినవారు
హిందూపురం రూరల్ మండలంలో ఆదివారం రాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బసవన్నపల్లి చెరువు మరువ పారుతుండడంతో కిరికేర నుంచి బసవన్నపల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయినట్లు ప్రయాణికులు తెలిపారు. దీంతో హిందూపురం నుంచి తూముకుంట వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్