లారీలో చెలరేగిన మంటలు

5995చూసినవారు
కదిరి పట్టణ సమీపంలో చెన్నై నుండి బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీలో మంటలు చెలరేగి లారీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున కదిరి పట్టణ సమీపంలోని కౌలేపల్లి రైల్వే గేట్ వద్దకు లారీ రాగానే కదులుతున్న లారీలో జాయింట్ కట్ అయ్యి అగ్గి రవ్వలు డీజిల్ ట్యాంక్ కు వ్యాపించడంతో మంటలు చెల్లరేగాయి. దీంతో లారీ డ్రైవర్ చాకచక్యంగా లారీని అదుపు చేసి తన ప్రాణాలను దక్కించుకున్నాడు.

సంబంధిత పోస్ట్