కదిరి: అమిత్ షా క్షమాపణ చెప్పాలి: కదిరప్ప

83చూసినవారు
కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేసి అంబేద్కర్ కి క్షమాపణ చెబితే గాని భారతదేశ ప్రజలు క్షమించరని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ బి. కదిరప్ప పేర్కొన్నారు. గురువారం కదిరి పట్టణంలోని కార్యాలయంలో అయన మాట్లాడుతూ బిజెపి పార్టీ వారు వెంటనే అమిత్ షాను రాజీనామా చేయించాలని లేకపోతే భారతదేశమంతా నిరసన కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ ని అవమానించేలా మాట్లాడారన్నారు.

సంబంధిత పోస్ట్