కదిరి: శ్రీవారి హుండీ లెక్కింపు

66చూసినవారు
కదిరి: శ్రీవారి హుండీ లెక్కింపు
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రమం  శుక్రవారం ఉదయం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయంలోని హుండీల్లోని నగదు, భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఆలయ అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్