కదిరి: శ్రీవారిని దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్

81చూసినవారు
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మంగళవారం జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాతు హుస్సేన్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా జాతు హుస్సేన్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్