ముఖ్యమంత్రి జగనన్న తో రాష్ట్రాభివృద్ధి

84చూసినవారు
ముఖ్యమంత్రి జగనన్న తో రాష్ట్రాభివృద్ధి
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కదిరి పట్టణంలోని 32, 13, 14 వార్డుకు చెందిన టిడిపికి చెందిన నాయకులు శనివారం తెలిపారు. పలువురు టిడిపి నాయకులు వైసీపీ నాయకుడు సయ్యద్ బాబ్ జాన్ అధ్యక్షతన టీడీపీ నుండి వైఎస్సార్సీపీ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్భూల్ ఆధ్వర్యంలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్