కదిరి పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎంజెఎల్ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని.. ఎస్ కే యూనివర్సిటీ రిజిస్టర్ కు వినతి పత్రం అందించారు విద్యార్థి సంఘం నాయకులు. ఈ సందర్భంగా నాయకులు నవీన్ అబ్దుల్ ఆలం నరసింహ నిరంజన్ మాట్లాడుతూ.. కమర్షియల్ బిల్డింగులో కింద ఫ్లోర్లో, బైక్ షో రూమ్ రెండో ఫ్లోర్లో, జిమ్ము నాలుగోవా ఫ్లోర్లో కళాశాల నడుపుతూ.. సరైనటువంటి మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.