అమరావతిలోనూ అమిలినేని సురేంద్రబాబుకి అభిమానుల క్రేజ్

1085చూసినవారు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకి ఎంత పేరు ఉందంటూ కళ్యాణదుర్గం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ వీరాభిమానులున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనుండడంతో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో టిడిపి అభిమానులు ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకుని హల్చల్ చేశారు.

సంబంధిత పోస్ట్