దుర్గం: ప్రవాసాంధ్రులకు టీడీపీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

54చూసినవారు
దుర్గం: ప్రవాసాంధ్రులకు టీడీపీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
ప్రవాసాంధ్రులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. శనివారం ఖతార్ లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసులతో కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరాచక పాలన సాగిస్తున్న పార్టీని సాగనంపి, మంచి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్