కళ్యాణదుర్గం: ఉరివేసుకొని యువరైతు ఆత్మహత్య

83చూసినవారు
కళ్యాణదుర్గం: ఉరివేసుకొని యువరైతు ఆత్మహత్య
కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురం గ్రామంలో కార్తీక్ అనే యువరైతు అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లోనే పంచతో ఊరి వేసుకుని ఆత్మహత్య వేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కార్తీక్ తన ఇంటిలో ఉరివేసుకున్న విషయాన్ని గమనించిన తల్లి కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్