కళ్యాణదుర్గం: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గ్రామోత్సవం

72చూసినవారు
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా శనివారం రాత్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తిని అలంకరించిన ప్రత్యేక వాహనంలో కళ్యాణదుర్గం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రమ్ము వాయిద్యాలతో ఊరేగింపు సందడిగా సాగింది. మార్గమధ్యంలో ఆర్యవైశ్యులు టెంకాయలు సమర్పించి మంగళహారతులు పట్టారు. అర్చకులు ప్రజలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్