కళ్యాణదుర్గం: బ్రహ్మ రధోత్సవ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అమిలినేని

58చూసినవారు
కళ్యాణదుర్గం: బ్రహ్మ రధోత్సవ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం పట్టణంలోని అత్యంత పురాతనమైన కోటలో వెలసిన శ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి బ్రహ్మ రధోత్సవం ఈ నెల 12 న జరగనుంది. ఈ సంబందంగా పాంప్లేట్లను కమిటీ సభ్యుల సమక్షంలో ఎమ్మెల్యే కార్యాలయం, ప్రజా వేదికలో ఆవిష్కరించారు. బ్రహ్మ రధోత్సవ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అమిలినేని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్