మున్సిపల్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయ వంతం చేయండి: జేఏసీ

54చూసినవారు
మున్సిపల్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయ వంతం చేయండి: జేఏసీ
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను కమీషనర్ కు తెలియజేసిన పట్టించుకోవడం లేదని ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తాలూకా అధ్యక్షుడు చెలిమప్ప ఆరోపించారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 30వ తేది మున్సిపల్ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్