కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి: రాంభూపాల్ రెడ్డి

57చూసినవారు
కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి: రాంభూపాల్ రెడ్డి
శెట్టూరు మండలం చిన్న బలపంపల్లి, పెద్ద బలపంపల్లి తిప్పనపల్లి గ్రామాలలో మంగళవారం కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం గుర్తుకు మే నెల 13న జరిగే ఎన్నికలలో ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్