సంబరాలు జరుపుకున్న టిడిపి నాయకులు

51చూసినవారు
సంబరాలు జరుపుకున్న టిడిపి నాయకులు
సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామంలోటిడిపి నాయకులు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గురువారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్