మడకశిర: విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ

69చూసినవారు
మడకశిర: విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ
మడకశిర నియోజకవర్గంలో అసంపూర్ణంగా ఉన్న గురుకుల పాఠశాల భవనాలను బుధవారం మడకశిర టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎండి దేవేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుండుమల గ్రామంలో గత టీడీపీ పార్టీ ప్రభుత్వ హాయంలో బాలుర గురుకుల పాఠశాల మంజూరు చేసి 80% భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. అలాగే బాలికల గురుకుల పాఠశాలను మంజూరు చేసి 80% భవనాలను నిర్మించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్