మడకశిర: ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే

58చూసినవారు
మడకశిర: ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే
మడకశిర పట్టణం లోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్బంగా మడకశిర శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్