ఎంపీ పార్థసారథిని కలిసిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం

76చూసినవారు
ఎంపీ పార్థసారథిని కలిసిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం
హిందూపురం ఎంపీ బికే పార్థసారథిని అనంతపురంలోని అయన స్వగృహములో.. మంగళవారం కర్ణాటక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్, చిక్కబళాపురం పార్లమెంటు సభ్యులు సుధాకర్ మర్యాదపూర్వకంగా కలసి, తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి కుమారుడు, టిడిపి యువ నాయకులు సాయి కళ్యాణ్, అల్లుడు శశిభూషన్ మాజీ డిప్యూటీ సీఎం అశోక్, ఎంపీ సుధాకర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్