వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎంపీకి ఆహ్వానం

57చూసినవారు
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎంపీకి ఆహ్వానం
పెనుకొండ మండలం దుద్దెబండలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథిని ఆహ్వానించారు. ఆదివారం శ్రీ వాల్మీకి సంఘ కమిటీ సభ్యులు అనంతపురం పట్టణంలోని హిందూపురం ఎంపీ నివాసంలో ఎంపీ పార్థసారథిని కలిశారు. ఈ నెల 19న దుద్దెబండలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రావాలని ఎంపీ పార్థసారథిని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్