పెనుకొండ: మహిళ గార్డ్ పై జరిగిన దాడి పట్ల స్పందించిన మంత్రి

62చూసినవారు
పెనుకొండ: మహిళ గార్డ్ పై జరిగిన దాడి పట్ల స్పందించిన మంత్రి
గోరంట్ల మండలం బూదిలి శాడిల్స్ గార్మెంట్స్ లో శనివారం మహిళ గార్డ్ పై జరిగిన దాడి సంఘటన పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెంటనే స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బాధితురాలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, దాడికి పాల్పడిన త్రివేదిలాల్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత పోలీసులకు సూచించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్