100కి డైల్ చేయగానే సహాయం అందించిన పోలీసులు

4692చూసినవారు
100కి డైల్ చేయగానే సహాయం అందించిన పోలీసులు
బెంగళూరు నుండి ఢిల్లీకి బయలుదేరిన ఓ కుటుంబం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అనంతపురం జిల్లా పెనుకొండ వద్దకు రాగానే తమ కారు రెండు టైరు పంచర్ కావడంతో వెంటనే వారు 100కి డైల్ చేశారు. స్పందించిన పెనుకొండ యస్.ఐ హారూన్ భాష, పోలీసులు వారి వద్దకు చేరుకొని సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబ సభ్యులకు పెనుకొండలోనే బస ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్