ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

82చూసినవారు
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఏపీసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేటి శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె టి శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశానికి ఐటీ ద్వారా విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత మన రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్