పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

62చూసినవారు
పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం
శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండలంలో పంటకోత ప్రయోగాల నిర్వహణపై ఖరీఫ్ 2024 సీజన్ సంబంధించి ఉపగణాంక అధికారి స్నేహఆధ్వర్యంలో రైతు సేవ కేంద్ర సహాయకులకు మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి తహశీల్దార్ హసీనా సుల్తాన్, మండల వ్యవసాయ అధికారి విజయభారతి హాజరై పంట కోత ప్రయోగాలు ఏ విధంగా నిర్వహించాలని తెలిపారు. ప్లాటు ఎంపిక, పర్యవేక్షణ పంట దిగుబడి అంచనాలు గురించి క్షుణ్ణంగా వివరించారు.

సంబంధిత పోస్ట్