జగన్ తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం: శ్రీచరణ్ రెడ్డి

63చూసినవారు
జగన్ తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం: శ్రీచరణ్ రెడ్డి
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండల దొడగట్ట, వైటీరెడ్డిపల్లి, రంగాపురం పంచాయతీలలో సోమవారం రాష్ట్ర మంత్రి, పెనుకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ భర్త శ్రీచరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటి ఇంటికి వెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ అన్నను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్