గుజరాత్ లో తగ్గనున్న బీజేపీ ప్రభావం?

80చూసినవారు
గుజరాత్ లో తగ్గనున్న బీజేపీ ప్రభావం?
మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్ లో 25 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో బీజేపీ రికార్డు కారణంగా ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న అంచనాలుండటం సహజం. గత రెండు ఎన్నికల్లోనూ కమలం క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి మాత్రం ఆ స్థాయిలో ఉండకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 7 నియోజకవర్గాల్లో కాషాయ పార్టీకి గట్టి పోటీ నెలకొనడమే కాక అంతర్గత విభేదాలూ దీనికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్