గురు శిష్యుల బంధం చెక్కు చెదరనిది: జిల్లా కలెక్టర్

63చూసినవారు
గురు శిష్యుల సంబంధం ఎప్పటికీ నిలిచి ఉంటుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి మండలంలో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గురు శిష్యుల బంధం అనాది కాలం నుంచి వస్తుందని, ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ బంధం చెక్కుచెదరకుండా ఇలాగే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులను కలెక్టర్ అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్