కొత్తచెరువు: అధికారులారా మా ఉరి సమస్య పట్టించుకోరా??

71చూసినవారు
కొత్తచెరువు మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నిర్మాణాలు పూర్తి కాక సగంలో ఆగిపోవడంతో రోడ్లపై మురికి నీరు ఉప్పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లో మట్టి రోడ్లు కావడంతో నివాసాలముందు డ్రైనేజీ సౌకర్యంలేక మురుగునీరు రోడ్లపై పారుతోందని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు వార్త కథనాల్లో వచ్చిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్