హిందూపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్

1101చూసినవారు
హిందూపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షాహిన్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబుకు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంట మాజీ డిసిసి అధ్యక్షుడు కోటా సత్యం ఉన్నారు.

సంబంధిత పోస్ట్