బుక్కపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సాయి బ్లోసమ్ సెంటర్ ఏచూరి శ్రీవాణి దంపతుల ఆధ్వర్యంలో శనివారం సింగపూర్ బృందం శ్రీసత్యసాయి బాబా చదివినటువంటి పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో భజన కార్యక్రమంలోనే పాల్గొని భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకొని విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆటపాటల్లో పాల్గొన్నారు. అనంతరం కొన్ని నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.