పుట్టపర్తి ఎన్నికల అధికారి సూచన

1078చూసినవారు
పుట్టపర్తి ఎన్నికల అధికారి సూచన
సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు సంబంధించి రేపు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనుందని బుధవారం పుట్టపర్తి నియోజకవర్గ ఎన్నికల అధికారి భాగ్యరేఖ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు ఆర్డిఓ కార్యాలయం లో ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు ఆస్కారం ఇవ్వద్దన్నారు.

సంబంధిత పోస్ట్