పుట్టపర్తి: ఎస్పీని కలిసిన జర్నలిస్ట్ యూనియన్అధ్యక్షులు

64చూసినవారు
పుట్టపర్తి: ఎస్పీని కలిసిన జర్నలిస్ట్ యూనియన్అధ్యక్షులు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా సోమవారం సత్యసాయి జిల్లా ఎస్పి రత్నను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కొట్లపల్లి బాబా, జిల్లా అధ్యక్షుడు మకాన్‌దార్‌ ఇమ్రాన్ అలీ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రా నాయక్, జిల్లా కార్యదర్శి శెక్షావలి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అసువులు బాసిన పోలీసు అమరవీరులకు ప్రగాఢ సానుభూతి మరియు నివాళులు తెలిపారు.

సంబంధిత పోస్ట్