ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విచేశారు. ఈ సందర్బంగా వారికి హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.