పుట్టపర్తి లో ప్రెస్ క్లబ్ కోసం ఎంపీ సొంత నిధుల తో సహకారం

77చూసినవారు
పుట్టపర్తి లో ప్రెస్ క్లబ్ కోసం ఎంపీ సొంత నిధుల తో సహకారం
పుట్టపర్తిలోని శ్రీ సాయి ఆరామం ఫంక్షన్ హాల్ లో సోమవారం సత్యసాయి జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల మహాసభలో హిందూపురం ఎంపీపీ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా ఏర్పడిన తర్వాత జర్నలిస్టులు మహాసభ ఏర్పాటు చేసి తమ సమస్యలు చర్చించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పుట్టపర్తి లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం ఎంపీ విధుల నుంచి సహకారం అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్