బిజెపి నాయకులు ఆర్థిక సహాయం

1169చూసినవారు
బిజెపి నాయకులు  ఆర్థిక సహాయం
అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలోని దుర్గి నేపల్లి కి చెందిన ఆదెమ్మ క్యాన్సర్ వ్యాధితో ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న బిజెపి మండల అధ్యక్షుడు హసనాపురం చంటి మృతుని కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా మృతురాలి కుమారుడు మాధవకు ఐదు వేల రూపాయలు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రెడ్డప్ప రెడ్డి, బాలాజీ, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్, సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ విశ్వనాథ్, సోము రాయల్ , తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్