చెన్నేకొత్తపల్లి మండలంలో ప్యాదిండి గొర్రెలు,మేకల పెంపకందారుల సహకార సంఘం ఎన్నిక సోమవారం ప్యాదిండిలో జరిగింది. ఈ ఎన్నికల్లో మన్నల గంగమ్మ అధ్యక్షగా, పోతులయ్య ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా మురళి, రమేష్, లక్ష్మీనరసమ్మ, ఉమాదేవి, రామచంద్ర ఎన్నికయ్యారు. మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి, రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మా వెంకటాపురం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.