రాప్తాడు: పోలీసులు అమరవీరుల సంస్కరణ దినం కు ఏర్పాట్లు వేగవంతం

83చూసినవారు
రాప్తాడు: పోలీసులు అమరవీరుల సంస్కరణ దినం కు ఏర్పాట్లు వేగవంతం
ప్రతి సంవత్సరం పోలీసు అమరమర వీరుల దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా, రాప్తాడు నియోజకవర్గంలోని ధర్మవరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని సికేపల్లిలో అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నే కొత్తపల్లిలోని ప్రధాన సర్కిల్, పోలీస్ స్టేషన్ ఆవరణలో అమరవీరుల స్థూపంతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పోలీసులు ఈ సంస్మరణ దినాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్