పరిటాల సునీతకు సత్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు

1043చూసినవారు
పరిటాల సునీతకు సత్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు
రాప్తాడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న పరిటాల సునీతకు ధర్మవరం బీజేపీ కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. వెంకటాపురంలో వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్