డీఎస్సీ పై తొలి సంతకం హర్షనీయం

54చూసినవారు
డీఎస్సీ పై తొలి సంతకం హర్షనీయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేయడం హర్షించదగ్గ విషయం అని రాప్తాడు నియోజకవర్గ టి పి డబ్ల్యు అధ్యక్షులు చండ్రాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ. ఎంతోమంది నిరుద్యోగులు వేయికళ్లతో 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ రావడం ఆనందదాయకం అన్నారు.

సంబంధిత పోస్ట్