101 టెంకాలు కొట్టి మొక్కులు తీర్చుకున్న టిడిపి శ్రేణులు

1057చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు అఖండ విజయం సాధించడంతో మంగళవారం తొగట వీర క్షత్రియ సంఘం సభ్యులు చౌడేశ్వరి మాతకు మొక్కులు తీర్చుకున్నారు. 101 టెంకాయలు కొట్టి అమ్మవారిని మొక్కుకున్నారు. గతంలో ఎవరు సాధించని మెజారిటీని కాల్వ శ్రీనివాసులు కైవసం చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. చంద్రబాబు సీఎం కావడంతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్