రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తాం: విజయసాయిరెడ్డి

61చూసినవారు
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఎవరైనా ఈ తీర్పును శిరసా వహించాల్సిందేనని, ఈ ఓటమికి గల కారణాలు తమ అధ్యక్షుడితో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్