ప్రైవేట్ క్లినిక్లపై తనిఖీలు

66చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ప్రైవేట్ క్లినిక్లపై శుక్రవారం డిఎం అండ్ హెచ్ఓ ఈ. బి. దేవి తనిఖీలు నిర్వహించారు. పర్మిషన్లు లేని ప్రైవేట్ క్లినిక్లను సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ క్లినిక్ నిర్వహించువారు తప్పనిసరిగా పర్మిషన్లు ఉండాలని లేనిపక్షంలో సీజ్ చేస్తామని తెలిపారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్