రాయదుర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంతమంది అంటే

62చూసినవారు
రాయదుర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంతమంది అంటే
రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 13 మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరుణ కుమారి సోమవారం మీడియాకి ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి అయిన గౌని ఊహారాణి నామినేషన్ ఉపసంహరణ చేసుకోవడంతో 13 మంది ఎమ్మెల్యే బరిలో నిల్చున్నట్టు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్