మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎమ్మెల్యే కాపు ఫైర్

74చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం లో నేడు నిర్వహించిన వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మరియు నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. తాను మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం ఏంటి అంటూ వైసిపి రెబల్ ఎంఎల్ఏ కాపు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్టు గోవిందరెడ్డి సోషల్ గ్రూపులో తనని తరిమి తరిమి కొట్టండి అని పోస్టులు పెట్టడం ఏంటన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్