జపాన్‌లో స్టార్ హీరో కొడుకుతో సాయి ప‌ల్ల‌వి.. ఏం చేస్తోందంటే

66చూసినవారు
జపాన్‌లో స్టార్ హీరో కొడుకుతో సాయి ప‌ల్ల‌వి.. ఏం చేస్తోందంటే
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్‌ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, టాలీవుడ్ స్టార్ న‌టి సాయి ప‌ల్ల‌వి క‌థ‌నాయిక‌గా ఓ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీకి సునీల్‌పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ని జపాన్‌లో ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరిగే సపోరో స్నో ఫెస్టివల్ లో నిర్వహిస్తున్నారు. దాంతో షూటింగ్‌ బ్రేక్ లో జునైద్, సాయి ప‌ల్ల‌వి కలిసి ఈ ఫెస్టివల్‌లో సంద‌డి చేశారు. దీంతో వీరి ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ట్యాగ్స్ :