మంగళవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

569చూసినవారు
మంగళవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!
హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజు కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే కొన్ని పనులు చేయకూడదని చెబుతారు. ఈరోజుతో శనిదేవుడికి సంబంధం ఉన్న కారణంగా కొత్త బట్టలు కొనటం, వేసుకోవడం లాంటివి చేయకూడదని అంటారు. అలాగే, కటింగ్, షేవింగ్, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. అయితే, మంగళవారం రోజు ఆంజనేయస్వామికి, దుర్గాదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్