యువతిని కింద పడేసి కొట్టిన వ్యక్తి (వీడియో)

50చూసినవారు
కర్ణాటకలోని జయపుర తాలూకాలోని నాగథాన గ్రామంలో సోమవారం మధ్యాహ్నం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతిని కొన్నాళ్లుగా శ్రీశైల మసలి అనే యువకుడు వేధిస్తున్నాడు. దీంతో శ్రీశైలకు ఆ యువతి చెప్పు చూపించింది. విచక్షణ కోల్పోయిన శ్రీశైల ఆ యువతి పని చేస్తున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి వెళ్లాడు. ఆమెను బయటకు ఈడ్చుకొచ్చాడు. అనంతరం ఆమెను కింద పడేసి చెప్పుతో కొట్టాడు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్