వర్ష బీభత్సం రాయదుర్గం బళ్ళారి రాకపోకలకు అంతరాయం

85చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ డి హీరేహల్ మండలంలో ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం వరకు భారీగా వర్షం నమోదు కావడంతో బళ్ళారి రాయదుర్గం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమలాపురంలో ప్రధాన రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న గంగమ్మ వంక తో నిలచిపోయిన బళ్ళారి రాయదుర్గం రాకపోకలు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఘట్టాన్ని స్థానికులు వీడియోలో బంధించి సోషల్ మీడియాకి విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్