రాయదుర్గం: ప్రతి పౌరుడు అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి

79చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం పట్టణం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్