రాయదుర్గం: ఆర్టీసీ కడప రీజినల్ చైర్మన్ గా మాజీ జడ్పీ చైర్మన్

81చూసినవారు
రాయదుర్గం: ఆర్టీసీ కడప రీజినల్ చైర్మన్ గా మాజీ జడ్పీ చైర్మన్
రాయలసీమ ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజినల్ చైర్మన్ గా రాయదుర్గంకు చెందిన అనంతపురం మాజీ జడ్పీ చైర్మన్ నాగరాజు ఎంపీకయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్